ICC Welcome To Take T20, ODI World Cup Out Of India For Tax Exemption : BCCI | Oneindia Telugu

2019-03-05 286

The Board of Control for Cricket in India (BCCI) in the recent ICC quarterly meeting was told by the world body to get tax exemption for conducting future global events like the 2021 T20 World Cup and 2023 ODI World Cup. If BCCI fails to get the exemption, it will have to bear the tax liability in hosting the showpiece events. But the move has not gone down well with certain sections within the board.
#bcci
#icc
#cricket
#iccworldcup2019
#shashankmanohar
#worldt20
#india


ఐసీసీ షెడ్యూల్ ప్రకారం 2021 టీ20 వరల్డ్‌కప్‌, 2023 వన్డే వరల్డ్‌కప్‌కు భారత్ ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. భారత్‌లో జరిగే ఈ మెగా ఈవెంట్ల నుంచి పన్ను మినహాయింపు కావాలని అంతర్జాతీయ క్రికెట్‌ సమాఖ్య(ఐసీసీ) కోరుతుంది. ఒక వేళ భారత ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపు లభించకపోతే బీసీసీఐనే ఆ భారాన్ని మోయాలని గత ఆదివారం జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో ఐసీసీ చైర్మన్‌ శశాంక్‌ మనోహర్‌ హెచ్చరించిన సంగతి తెలిసిందే.